Wednesday, October 30, 2024

CC రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించిన MPP

దుమ్ముగూడెం , నేటి సూర్య:దుమ్ముగూడెం మండలం చిన బండిరేవు గ్రామ పంచాయతీ పరిధిలోని గడ్డోరిగట్టు గ్రామంలో SDF నిధులు సుమారు 7.50 లక్షలతో నిర్మాణం చేపట్టిన 2 CC రోడ్ పనులను MPP రేసు లక్ష్మి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ కారం.జయ,MPTC తెల్లం.భీమరాజు,BRS మండల ప్రధాన కార్యదర్శి కణితి.రాముడు,అధికార ప్రతినిధి Md. జానీపాషా, వార్డ్ సభ్యులు మిడియం.భద్రయ్య,ఇరకం.దుర్గమ్మ,నాయకులు తంతరపల్లి .వెంకటేశ్వరరావు, మంగయ్య, కాక.చంద్రయ్య, మడకం.భీమయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular