హైదరాబాద్ ప్రగతిభవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా పినపాక నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా టికెట్ ఇవ్వడంతో పినపాక నియోజకవర్గం తరపున సీఎం కేసీఆర్ కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
సీఎం కేసీఆర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ రేగా కాంతరావు.
RELATED ARTICLES